HTML SitemapExplore
logo
Find Things to DoFind The Best Restaurants

Sri lnavolu Mallanna Devasthanam — Attraction in Telangana

Name
Sri lnavolu Mallanna Devasthanam
Description
Nearby attractions
Nearby restaurants
Nearby hotels
Related posts
Keywords
Sri lnavolu Mallanna Devasthanam tourism.Sri lnavolu Mallanna Devasthanam hotels.Sri lnavolu Mallanna Devasthanam bed and breakfast. flights to Sri lnavolu Mallanna Devasthanam.Sri lnavolu Mallanna Devasthanam attractions.Sri lnavolu Mallanna Devasthanam restaurants.Sri lnavolu Mallanna Devasthanam travel.Sri lnavolu Mallanna Devasthanam travel guide.Sri lnavolu Mallanna Devasthanam travel blog.Sri lnavolu Mallanna Devasthanam pictures.Sri lnavolu Mallanna Devasthanam photos.Sri lnavolu Mallanna Devasthanam travel tips.Sri lnavolu Mallanna Devasthanam maps.Sri lnavolu Mallanna Devasthanam things to do.
Sri lnavolu Mallanna Devasthanam things to do, attractions, restaurants, events info and trip planning
Sri lnavolu Mallanna Devasthanam
IndiaTelanganaSri lnavolu Mallanna Devasthanam

Basic Info

Sri lnavolu Mallanna Devasthanam

VG8W+G9J, Inavolu Rd, Inavolu, Telangana 506310, India
4.7(1.8K)
Closed
Save
spot

Ratings & Description

Info

Cultural
Family friendly
attractions: , restaurants:
logoLearn more insights from Wanderboat AI.
Open hoursSee all hours
Sun6 AM - 1 PM, 3 - 8 PMClosed

Plan your stay

hotel
Pet-friendly Hotels in Telangana
Find a cozy hotel nearby and make it a full experience.
hotel
Affordable Hotels in Telangana
Find a cozy hotel nearby and make it a full experience.
hotel
The Coolest Hotels You Haven't Heard Of (Yet)
Find a cozy hotel nearby and make it a full experience.
hotel
Trending Stays Worth the Hype in Telangana
Find a cozy hotel nearby and make it a full experience.

Reviews

Get the Appoverlay
Get the AppOne tap to find yournext favorite spots!
Wanderboat LogoWanderboat

Your everyday Al companion for getaway ideas

CompanyAbout Us
InformationAI Trip PlannerSitemap
SocialXInstagramTiktokLinkedin
LegalTerms of ServicePrivacy Policy

Get the app

© 2025 Wanderboat. All rights reserved.
logo

Posts

Amarender GajulaAmarender Gajula
మా ఇంటి ఇలవేల్పు ఐనవోలు మల్లన్న స్వామి.. !! My Review of Inavolu Mallikarjuna Swamy ప్రతీ అయిదేండ్లకు ఒక్కసారి ఈ స్వామివారి దర్శనానికి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటాము. మా స్వగ్రామం చెర్లభూత్కూరు(Cherlabuthkur), కరీంనగర్ జిల్లా (Karimnagar Dist). మేము శనివారం (04-01-2025) రోజున ఉదయం 10 గంటలకు మంచిర్యాల (Mancherial) నుండి కారులో స్టార్ట్ అయ్యాము, ముందుగా వేములవాడ (Vemulawada) రాజన్న స్వామి దర్శనానికి వచ్చాము, రష్ చాలా తక్కువగా ఉంది, కేవలం 20 నిమిషాల్లో స్వామి దర్శనం అయింది, తర్వాత కోడెల మొక్కు తీర్చుకొని, బద్ది పోచమ్మ (Baddi Pochamma Temple ) తల్లిని దర్శించుకొని తిరిగి కొండగట్టు ( Kondagattu) స్టార్ట్ అయ్యాము. కొండగట్టు వెళ్ళేసరికి సాయంత్రం నాలుగు అయింది, మేము వెళ్లి దర్శించుకొని బయటకి వచ్చాము.. పది నిమిషాల్లో గేట్లు మూసేశారు. .. My Review of #Inavolu #Mallikarjuna Swamy. ఇంకా... కొండగట్టు (Kondagattu) నుండి రిటర్న్ అయి కరీంనగర్ మీదుగా మా స్వగ్రామం చర్లభూత్కూర్ (Cherlabuthkur) వచ్చాము, అప్పటికే మా అమ్మ, మరియు తమ్ముని ఫ్యామిలీ రెడీగా ఉన్నారు. అందరం అక్కడే భోంచేసాము, మా లగేజ్ అంత అప్పటికే ప్యాక్ చేసి సిద్ధంగా ఉంది. మేము వేరే కార్ మాట్లాడాము అందరికీ మా చిన్న కార్ సరిపోదని. సరిగ్గా 7.10 నిమిషాలకు మా ఇంటినుండి స్టార్ట్ అయ్యాము అయిలవోనికి (Inavolu). కరీంనగర్, కేశవపట్నం, హుజూరాబాద్ మీదుగా వరంగల్ బైపాస్ నుండి ఐలావోనికి (Inavolu) చేరుకునే సరికి రాత్రి 9-50 అయింది. టెంపుల్ ముందు ఉన్న ఆఫీస్ దగ్గర కార్ అపాము. రూం కోసమని ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ ఎవరూ లేరు. చాలా సేపు వెయిట్ చేస్తున్న సమయంలో ఒకావిడ వచ్చి రూమ్స్ కావాలా.? అని అడిగింది. ఆవిడతో పాటు తమ్ముడు వెళ్లి రూం చూసాడు. టెంపుల్ ముందే ఉంది ప్రైవేట్ రూం.. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది సింగిల్ రూం. ₹750 చెప్పింది . చివరికి ₹600 కి ఇచ్చారు. ఇంకా కారు అక్కడికి తీసుకొచ్చి లగేజ్ అంత రూంలోకి షిఫ్ట్ చేసి రాత్రి అమ్మ చేసుకొచ్చిన అటుకులు అందరం తిని నిద్రకు ఉపక్రమించాము. ఉదయం 6 గంటలకు మేము అందరం నిద్రలేచి రెడీ అయ్యాము. మా తమ్ముడు ఇంటిదగ్గర నుండే గ్యాస్ పొయ్యి తెచ్చాడు. మా అమ్మ, మా ఆవిడ, మరదలు అందరూ కలిసి బోనం మరియు వంటలు రెడీ చేసారు. తర్వాత అందరం స్వామి వారి దర్శనానికి వెళ్లాము. ఆలయం లోపల పట్నం వేపించి మా మొక్కులు అన్ని తీర్చుకొని, స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ రూం కి వచ్చాము. పిల్లల్ని అందరినీ అక్కడే తినమని చెప్పి మేము మళ్ళీ అయిలోని (Inavolu) నుండి ఓదెలకు (Odela) వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసి రెడీ చేస్తున్నాము. ఇదీ.. క్లుప్తంగా మా ఐలవోని మల్లన్న దర్శనానికి సంబంధించిన మా ప్రయాణం. మళ్ళీ... అయిదేంద్లకు స్వామి వారి దర్శనం పునః ప్రాప్తించాలని వేడుకొంటూ ... 🙏🙏 జై... ఐలవేని మల్లన్న స్వామి 🙏🙏 గాజుల అమరేందర్ తేది : 05-01-2025 చర్ల భుత్కూర్ మరియు మంచిర్యాల గూగుల్ రివ్యూవర్ | స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అడ్వైసర్.
Dr. Rao HomeopathyDr. Rao Homeopathy
Oldest and legendary Shaiviite temple in Telangana( older than yadagiri gutta, komrelli temple etc). Stone carved chalukya stylev of construction of temple. As a Lord Shiva's incarnation King Myladevar akka Mallana appears in majestic form. Typical 'Veera' Bhava. * Deities - Lord Mallana, His female consorts. *Simple n humble priests - they don't try to influence you for donations and offerings. *Folk singing as a ritual - interesting story of the deities are sung as a ritual with "Patnam" a art on the ground with lime stone or rice flour. * vegetarian surrounding - no animal sacrifice, no meat eating, no alcohol. Jaggery sweet is the offering to deities. * turmeric offering are hall marks of this place. I thank Mr. Devnder, My pharmacist, for taking me to this unique place.
SAMBARAJU AITHASAMBARAJU AITHA
పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యు ( సా .శ. 1076-1127) ని మంత్రి అయిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని అంటారు. అందుకే ఆయన పేరిట అయ్యన-ప్రోలుగా పిలువబడి కాలాంతరంలో అయినవోలు, ఐనవోలుగా పిలువబడుతున్నది. సువిశాల రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో నిర్మింపబడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో కనువిందు చేస్తుంది. ఇది చాళుక్యుల నిర్మాణం అనడానికి గుర్తుగా గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణా మార్గం ఉంది. ఇటువంటి నిర్మాణం, చాళుక్య కాలానికే చెందిన వరంగల్లు భద్రకాళి దేవాలయంలో కనిపిస్తుంది. ఈ ఆలయానికి తూర్పు, దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తితోరణాలు ఉన్నాయి. తన తండ్రిని చంపిన దోష పరిహారార్థమై కాకతీయ రుద్రదేవుడు వీటిని నిర్మింపజేశాడు. ముందుభాగంలో సువిశాలమైన రంగ మండపం ఉంది. పూర్వకాలంలో దీనిలో దేవదాసీలు ప్రాత:కాల నృత్యం చేసేవారు. ఆలయంలో మల్లన్న (మల్లికార్జున స్వామి) యొక్క భీకరమైన విగ్రహం నాలుగు చేతులలో, ఖడ్గం, ఢమరుకం, పాన పాత్ర ధరించి కనిపిస్తుంది. ఆయనకు ఇరుప్రక్కలా భార్యలు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మల విగ్రహాలుంటాయి. వీటి ముందు భాగంలో అర్థ పానవట్టం పై శ్వేత శివలింగం ఉంటుంది. ఈ స్వామిని మైలారు దేవుడు, ఖండేల రాయుడు అని కూడా పిలుస్తారు. విశేష ఉత్సవాలు మార్చు స్వామివారి వార్షిక విశేష ఉత్సవాలు ప్రతియేటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతాయి. ఇవి పాంచాహ్నిక దీక్షతో, అయిదు రోజులపాటు వరుసగా అశ్వవాహనం, నందివాహనం, పర్వతవాహనం, రావణవాహనాలను అధిరోహించి చివరిరోజున రథారూఢుడై పురవీధి సేవకు బయలుదేరుతాడు. అయిదవరోజున ప్రాతఃకాలంలో అగ్నిగుండాల కార్యక్రమం అనంతరం వసంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి, శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలను ముగిస్తారు. ప్రతీ మాసశివరాత్రి రోజున మహాన్యాసపూర్వకరుద్రాభిశేకం, శాంతికల్యాణం, రుద్రహోమం జరుగుతాయి. ప్రధానంగా మల్లన్న యాదవుల, కురుమల ఇష్టదైవం. ఇది ప్రముఖమైన జానపదుల జాతర. సంక్రాంతి పర్వదినం నుండి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో జరుగుతుంది. 'బోనం' అనే ప్రత్యేక వంటకాన్ని కొత్త కుండలో వండి స్వామివారికి నివేదిస్తారు. అనంతరం 'ఒగ్గు పూజారులు 'గా వ్యవహరింపబడే కురుమ పూజారులు, ఢమరుకాన్ని వాయిస్తూ, నేలపై రంగురంగుల ముగ్గులనువేసి, జానపద బాణీలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు. దీన్ని పట్నం వేయడం అంటారు. ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే స్వామివారి కళ్యాణం. ప్రతీ మాసశివరాత్రి రోజున నజరుపట్నం, మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను ఒగ్గు పూజారీలు నిర్వహిస్తారు.
See more posts
See more posts
hotel
Find your stay

Amarender Gajula

Amarender Gajula

hotel
Find your stay

Affordable Hotels in Telangana

Find a cozy hotel nearby and make it a full experience.

Get the Appoverlay
Get the AppOne tap to find yournext favorite spots!
Oldest and legendary Shaiviite temple in Telangana( older than yadagiri gutta, komrelli temple etc). Stone carved chalukya stylev of construction of temple. As a Lord Shiva's incarnation King Myladevar akka Mallana appears in majestic form. Typical 'Veera' Bhava. * Deities - Lord Mallana, His female consorts. *Simple n humble priests - they don't try to influence you for donations and offerings. *Folk singing as a ritual - interesting story of the deities are sung as a ritual with "Patnam" a art on the ground with lime stone or rice flour. * vegetarian surrounding - no animal sacrifice, no meat eating, no alcohol. Jaggery sweet is the offering to deities. * turmeric offering are hall marks of this place. I thank Mr. Devnder, My pharmacist, for taking me to this unique place.
Dr. Rao Homeopathy

Dr. Rao Homeopathy

hotel
Find your stay

The Coolest Hotels You Haven't Heard Of (Yet)

Find a cozy hotel nearby and make it a full experience.

hotel
Find your stay

Trending Stays Worth the Hype in Telangana

Find a cozy hotel nearby and make it a full experience.

పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యు ( సా .శ. 1076-1127) ని మంత్రి అయిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని అంటారు. అందుకే ఆయన పేరిట అయ్యన-ప్రోలుగా పిలువబడి కాలాంతరంలో అయినవోలు, ఐనవోలుగా పిలువబడుతున్నది. సువిశాల రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో నిర్మింపబడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో కనువిందు చేస్తుంది. ఇది చాళుక్యుల నిర్మాణం అనడానికి గుర్తుగా గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణా మార్గం ఉంది. ఇటువంటి నిర్మాణం, చాళుక్య కాలానికే చెందిన వరంగల్లు భద్రకాళి దేవాలయంలో కనిపిస్తుంది. ఈ ఆలయానికి తూర్పు, దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తితోరణాలు ఉన్నాయి. తన తండ్రిని చంపిన దోష పరిహారార్థమై కాకతీయ రుద్రదేవుడు వీటిని నిర్మింపజేశాడు. ముందుభాగంలో సువిశాలమైన రంగ మండపం ఉంది. పూర్వకాలంలో దీనిలో దేవదాసీలు ప్రాత:కాల నృత్యం చేసేవారు. ఆలయంలో మల్లన్న (మల్లికార్జున స్వామి) యొక్క భీకరమైన విగ్రహం నాలుగు చేతులలో, ఖడ్గం, ఢమరుకం, పాన పాత్ర ధరించి కనిపిస్తుంది. ఆయనకు ఇరుప్రక్కలా భార్యలు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మల విగ్రహాలుంటాయి. వీటి ముందు భాగంలో అర్థ పానవట్టం పై శ్వేత శివలింగం ఉంటుంది. ఈ స్వామిని మైలారు దేవుడు, ఖండేల రాయుడు అని కూడా పిలుస్తారు. విశేష ఉత్సవాలు మార్చు స్వామివారి వార్షిక విశేష ఉత్సవాలు ప్రతియేటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతాయి. ఇవి పాంచాహ్నిక దీక్షతో, అయిదు రోజులపాటు వరుసగా అశ్వవాహనం, నందివాహనం, పర్వతవాహనం, రావణవాహనాలను అధిరోహించి చివరిరోజున రథారూఢుడై పురవీధి సేవకు బయలుదేరుతాడు. అయిదవరోజున ప్రాతఃకాలంలో అగ్నిగుండాల కార్యక్రమం అనంతరం వసంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి, శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలను ముగిస్తారు. ప్రతీ మాసశివరాత్రి రోజున మహాన్యాసపూర్వకరుద్రాభిశేకం, శాంతికల్యాణం, రుద్రహోమం జరుగుతాయి. ప్రధానంగా మల్లన్న యాదవుల, కురుమల ఇష్టదైవం. ఇది ప్రముఖమైన జానపదుల జాతర. సంక్రాంతి పర్వదినం నుండి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో జరుగుతుంది. 'బోనం' అనే ప్రత్యేక వంటకాన్ని కొత్త కుండలో వండి స్వామివారికి నివేదిస్తారు. అనంతరం 'ఒగ్గు పూజారులు 'గా వ్యవహరింపబడే కురుమ పూజారులు, ఢమరుకాన్ని వాయిస్తూ, నేలపై రంగురంగుల ముగ్గులనువేసి, జానపద బాణీలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు. దీన్ని పట్నం వేయడం అంటారు. ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే స్వామివారి కళ్యాణం. ప్రతీ మాసశివరాత్రి రోజున నజరుపట్నం, మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను ఒగ్గు పూజారీలు నిర్వహిస్తారు.
SAMBARAJU AITHA

SAMBARAJU AITHA

See more posts
See more posts

Reviews of Sri lnavolu Mallanna Devasthanam

4.7
(1,825)
avatar
4.0
8y

The famous Iloni Mallanna Jatara has begun on a grand note here on Saturday. The religious event of historic Inavolu Mallikarjuna Swamy Temple begins on Bhogi, the preceding day of Sankranti festival, and continues till Ugadi, the Telugu New Year. Lakhs of pilgrims from across the district and neighbouring districts take part in the event and fulfill their vows. Torana Bandhanam, Vigneshwara Pooja, Punyahavachanam, Prajarohana, Mahanyasapurvaka Rudrabhishekam and others will be held to mark the commencement of the jatara. On Makara Sankranti Day on Sunday Mahanyasapurvaka Ekadasi Rudrabhishekam, Mahanivedana, Mantrapushpam and others will be held at the temple,Inavolu Mallikarjuna Swamy Temple situated at Inavolu village of Vardhannapet mandal in the district is one of the ancient Lord Shiva temples in south India. The temple dates back to 11th century and was built by Kakatiya rulers. It was built with 108 pillars and has a giant magnificent Nruthaya Mandapam on eastern side. The presiding deity Shivalingam of the temple referred to as ‘Ardhapranavattam’ (Shivalinga with half doom). The temple has four entrance gates with rich architectural carvings that epitomising the cultural sophistication of Kakatiya dynasty. The temple was built by a minister Ayyanna Deva of Kakatiya Kingdom – hence the name Inavolu. The presiding deity Sri Mallikarjuna Swamy is considered as one of the incarnations of Lord Siva. Mostly the Yadavas patronise the temples built...

   Read more
avatar
4.0
1y

The Temple Was So Nice But 1-No Temple Washrooms there 2-only Paid Washrooms that are not so good they pay for Bath 50/head 3-Sunday It's So Busy Free Darshan Would be Done by Que Line 3-3.5 Hour's and If you wish to go Early Darshan They Placed 50₹(1.5hrs) and 100₹(30min-1Hr) Que Lines There Note:Those Q lines all are Not So Good They're Not Cleaning the Way so Far... 4-Transport-Kazipet Railway Station To Warnagal(30₹/head) and Warangal To Inavolu Temple Entry(40₹/head) if you wish to Take Taxi Auto they ask 350-400₹(4people Max) 5-Rooms There's Room Facilities available Only Temples Left side(West side) Amount As per hour 200-300₹ 6-Patnam Charges two types 1-mandapam(300₹tiket) not only 300₹ in that The person who ever Did they will take for Patnam Chadvimpulu and name's Pooja for 100 and 50 around 150-200₹ extra that's your wish to but 150₹min 7-Bonam Patanam tiket 20₹ and the person who did pooja they will take extra for that chadvimpulu and name's pray 150-200₹ that's your wish and it's min 150₹ 8-Those Bonam preparation place is not so good and Hygiene Bonam Used Bowls Will be Available at infront of temple Entry that will cost 300₹min max 450₹ if you're bargaining King you will get it by 250₹ also there's Gas fecility also there for cook bonam that will cost 50₹/hour 9-When i Was visit 28-01-2024 Coconut Cost will be 50₹ available in front of temple entry only... 10-Near temple...

   Read more
avatar
4.0
2y

ఐలేని కథ

వరంగల్లుకు సమీపంలోని మరొక చారిత్రక పట్టణం ఐనవోలు. క్రీ.శ. 5,6శతాబ్దాలలో పాలకులైన బాదామీ చాళుక్యులకాలంలోనే ప్రసిద్ధులైన అయ్యవోలు-500(అయ్యవోలే అయినూరవరు) అనే వ్యాపారశ్రేణి లేదా వర్తకుల సంఘం దేశ, విదేశాలలో వ్యాపారం చేస్తుండేది. బాదామీ, పట్టడకల్ నగరాల పక్కన వారి పేరుమీదనే ఉన్న ఐహోలు నగరం నిర్మించబడ్డది. అద్భుతశిల్పసంపదతో దేవాలయాలకు ప్రసిద్ధం. ఆ అయ్యవోలు-500 వ్యాపారశ్రేణి నిర్మించిన నగరమే హన్మకొండ జిల్లాలోని మన అయ్యనవోలు, ఐనవోలు, ఐలేని.

ఇక్కడ లభించిన రెండు శాసనాలలో కళ్యాణీచాళుక్యరాజు త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యుని కాలం క్రీ.శ.1118 ఏప్రిల్ 22నాటిదొకటి, ఈ శాసనంలో పేరు తెలియని ప్రధాన కరితుర(గ)(సా)హణి దండనా(యకు)డు లకులేశ్వరపండితునికి ధారాపూర్వకంగా చేసిన దానప్రస్తావన ఉంది. ఈ పండితుడు కాలాముఖ గురువైవుంటాడు. శ్రీశైలం శిలామఠంలోని కాలాముఖగురువు రామేశ్వరపండితుడే కాకతీయులకు శివదీక్షలిచ్చారని క్రీ.శ.1090 నాటి హన్మకొండ దుర్గరాజు శాసనంవల్ల(వరంగల్ శాసన సంపుటి, శా.సం.15) తెలుస్తున్నది. ఈ శాసనం ఐలేనిని ‘అయనబోలి’ అని పేర్కొంటున్నది.

రెండవది పశుపతిపండితుని కొడుకు నాగనాథ రచించిన సంస్కృత నక్షత్రమాల శాసనం రాచకొండ వెలమరాజు అనవోతానాయకునికాలం క్రీ.శ.1369, జూలై 19వ నాటిది. ఈ శాసనంలో శత్రుసంహారకుడై, సమరవిజేతగా ఓరుగల్లు, త్రిభువనగిరి, రాజుకొండ, సింగవరం, ఇతర తెలుగుదేశాలను పాలించే అనవోతానాయకుడు ఐలేని మల్లారి(మైలారదేవ), మాడచీ(శైలసుత) దర్శించి మల్లన్నకు అంగ,రంగభోగనిమిత్తం భూదానాలు చేసాడు. ఈ శాసనంలో ఐలేని అయ్యనవోలుగానే పేర్కొనబడ్డది.

ఐలేని మల్లన్న లేదా మల్లారి కళ్యాణీచాళుక్యుల కాలం నుంచి ఆరాధింపబడుతున్న దేవుడు. శివస్వరూపుడు. మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని వేల్పుగొండలో నిర్మించిన దేవాలయం మల్లన్నదే. శాసనాధారం ఉన్నది. కాకతీయులకాలంలో ప్రస్తుత సూర్యాపేట జిల్లా నడిగూడెంలో లభించిన శాసనం మైలారదేవుని ప్రతిమాలక్షణాన్ని వివరిస్తున్నది. కాకతీయుల కాలం కంటే ముందునుంచే వీరభద్రునికి ప్రతిరూపంవంటి మైలారుదేవుడు, మల్లన్నదేవుని విగ్రహాలు ప్రతిష్టించడం మొదలైంది.

హన్మకొండ జిల్లా ఐనవోలులోని మల్లన్నగుడిలో మల్లన్న ముందర ఉన్న శివలింగం అర్థపానవట్టం మీద ఉన్నదనే ప్రచారముంది. కాని, నిజానికి అది, అర్థపానవట్టం కాదు. ఏక దేవతాశిల్పంయొక్క అధిష్టానపీఠం. దాని మీదున్న రాతితొలిలో బాణలింగాన్ని ప్రతిష్టించారు. ఏ పానవట్టం కూడా సగముండదు. అది శిల్పశాస్త్రం ప్రకారం కాని, శైవాగమాల ప్రకారం కాని అంగీకారయోగ్యం కాదు. ఐలోని మల్లన్నగుడి కన్నా ముందు ఇక్కడ ఇతర మతదేవాలయముండేదని, దానిని తొలగించి మల్లన్నగుడిగా చేయడం, శివలింగ ప్రతిష్ట చేయడం జరిగిందనడానికి ఈ అర్థపానవట్టమే సాక్షి.

ఐనవోలు ఊరగుట్టమీద పాత దేవాలయాల ప్రాంగణం వుంది. ఆ రాష్ట్రకూటులనాటి నిర్మాణాలు జైనబసదులనిపిస్తాయి. ఆ గుట్ట మీద నుంచే దేవుడు దిగివచ్చాడని జనం నానుడి. అందువల్ల ఆ అధిష్టానపీఠం మీది దేవుడెవరో తెలిసిపోతుంది.

ఐలేని(అయ్యనవోలు), పున్నేలు(పున్నవోలు) జంటనగరాలు. పున్నేలులో రాష్ట్రకూటుల పిదప 30యేండ్లకు రాజ్యానికొచ్చిన చాళుక్య ఇరివెబెడంగ శాసనం ఉన్నది. అంటే ఆ శాసనం వేసేనాటికే ఈ నగరం ఉన్నదన్నమాట. ఐనవోలు మల్లన్నగుడి పక్కన ఉన్న హనుమాండ్లగుడి స్తంభాలు రాష్ట్రకూటులశైలివే.  అయ్యనవోలుకూడా రాష్ట్రకూటులకాలం నుంచి ఉన్నదే. రాష్ట్రకూట చక్రవర్తి అమోఘవర్షునికాలంలో అర్మకుండె (హన్మకొండ) భీమచాళుక్యుని పేరన శాసనముంది. కొండపర్తి, జాఫర్ఘడ్ లో రాష్ట్రకూటశాసనాలలో అర్మకుండ (హన్మకొండ)ప్రస్తావనలున్నాయి.

ఐలేని మల్లన్నగుడికి బయటప్రాకారం కోటగోడలెక్క నిర్మాణమైంది. గోడకు పక్కన ప్రదక్షిణాపథం సొరంగంవలె ఉంది. అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో నిర్మింపబడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో ఉంది. గర్భగుడిలో మల్లన్న, మల్లారి, ఖండేలారాయుడు అని పిలువబడే మైలారుదేవుడు గొల్ల కేతమ్మ, బలిజమేడలమ్మలతో కొలువై కనిపిస్తాడు. మల్లన్న ముందర ఒక పక్కకు ఏకదేవత అధిష్టానపీఠం మీద అమర్చిన బాణలింగం ఉన్నది. ఆ పీఠాన్నే అర్ధపానవట్టమని, దేశంలో మరెక్కడా లేదని ప్రచారమున్నది. అది నిజంకాదు. అంతకుముందు ఆ పీఠంమీద మరొక శిల్పం నిలిపివుండేది.

దేవాలయ ప్రాంగణంలో విరిగిపడిన కళ్యాణీచాళుక్యశాసనం, గద్దెమీద నిలిపిన రాచకొండవారి శాసనం ఉన్నాయి. దేవాలయ ప్రాంగణంలో కనిపించే శిల్పాలలో 3 జతలపాదాలు, కొత్తనంది, 4నాగశిలలు,  హారాలు, , జూకాలు, వీరకాసె, బొడ్లో కైజారులతో, విరబోసుకున్న జటలతో ఒక వీరుడు, కత్తి,డాలు పట్టుకుని డాకాలుమోపి, యుద్ధానికి సాగుతున్నట్టున్న చాళుక్యశైలి వీరగల్లు, భైరవుని శిల్పం, ఒకచోట అర్ధపర్యంకాసనంలో కూర్చునివున్న వీరభద్రుని శిల్పం,  నందిమండపంలో కాకతీయశైలి నంది ఉన్నాయి. ప్రత్యేకంగా కనిపించే ఇంకొక వీరగల్లును రుద్రమదేవి శిల్పమంటున్నారు. ఈ శిల్పంలో అశ్వారోహకుడైన వీరునికి ముందు, వెనక ఇద్దరు ఛత్రధారులున్నారు. గుర్రం వెనక, ముందు ఒక్కొక్క వ్యక్తి నిలబడివున్నారు. గుర్రం కాళ్ళనడుమ హతుడైన...

   Read more
Page 1 of 7
Previous
Next