తిరుమల ముఖ్యాలయం: • వెండి వాకిలిలో దర్శించవలసిన విశేషాలు: (వామ భాగం నుండి దక్షిణ భాగం వైపు). • స్వామి పుష్కరిణి • గర్భగుడి/ఆనందనిలయం • రామర్ మేడై(రాములవారి మేడ) • వరదరాజస్వామి ఆలయం • పోటు ప్రధాన వంటశాల(అన్నప్రసాదాలు తయారుచేయు స్థలం) • వకుళమాత దేవాలయం • బంగారు బావి • తీర్థం శఠరి ఇచ్చే ప్రదేశం హనుమ, అంగద, సుగ్రీవ, విష్వక్సేన, అనంత, గరుడ ఉత్సవ మూర్తులు ఉండే మంటపం. ఈ ఉత్సవ విగ్రహాలు ఇది వరకు రాములవారి మేడలో వుండేవి. ఇప్పుడు 'యాగశాల' అనబడే 'తీర్థం, శఠారి మంటపంలో వుంచబడ్డాయి. • ఇప్పటి పరకామణి • విమాన వెంకటేశ్వరస్వామి • హుండీ • తాళ్ళపాక వారి అర: తాళ్ళపాక వారి అర(అన్నమయ్య భాంఢాగారం) లో రాగి మీద చెక్కిన అన్నమయ్య పాటలను దాచి ఉంచారు. • భాష్యకార్ల సన్నిధి • బొక్కసం సెల్ • యోగ నరసింహస్వామి ఆలయం • పరిమళపు అర వెండివాకిలి బయట ఉండే విశేషాలు • క్షేత్ర పాలక గుండు • తిరుమల రాయల మండపము • రంగనాయకుల మండపము • కళ్యాణ మండపము • విరజా నది • పడిపోటు/ దిట్టం(శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్లు,వడలు,జిలేబి,మున్నగు పణ్యారాలను తయారుచేయు స్థలం) • రామానుజ కూటమి • అయన మహల్(అద్దాల మండపము) • పూల బావి • తులాభారం • పద్మ నిధి, శంఖ నిధి • ఇతర ఆలయాలు, ప్రదేశాలు • వరాహ స్వామి దేవాలయం • గొల్ల మండపం • శ్రీవారి గునపం వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట దర్శించే యాదవుల కులానికి చెందిన మహిళా గుడి మందిరం గొల్లమండపం. గొల్ల కులానికి చెందిన ఓ మహిళా తిరుమలలో పాలు అమ్ముకొని, వచ్చిన ఆదాయంతో గొల్ల మండపాన్ని నిర్మించింది. అఖిలాండం బేడి ఆంజనేయస్వామి దేవాలయము 3. కల్యాణకట్ట: భక్తులు మొక్కుగా తలనీలాలు సమర్పిన్ఛు స్థలము. తిరుమల ఆస్థాన మండపం శ్రీవారి ఆన్నదాన నిలయం శ్రీవారి పాదాలు శిలాతోరణం తిరుమల కొండలమీద ఉన్న వివిధ తీర్థాలు తుంబురు తీర్థము రామకృష్ణ తీర్థము పాండవ తీర్థం దేవతీర్థం కుమారధారాతీర్థం కాయరసాయన తీర్థము జాబాలి తీర్థము శేష తీర్థము పసుపుధారా కుమారధారా తీర్థము 10. చక్రతీర్థం శంకుతీర్థం పంచాయుధతీర్థం 13. బ్రహ్మతీర్థం అగ్నికుండతీర్థం సప్తర్షితీర్థం విష్వక్సేన సరస్సు పాప వినాశనము ఆకాశ గంగ గోగర్భం డ్యాము/గోగర్భతీర్థం స్వామి పుష్కరణి వైకుంఠ తీర్థం కపిలతీర్థం ఇంకా దర్శించవలసిన ప్రదేశాలు శ్రీవేంకటేశ్వర మ్యూజియం శిలాతోరణం శ్రీ వేంకటేశ్వర ధ్యాన జ్ఞాన మందిరం రీజనల్ సైన్స్ సెంటర్, తిరుపతి కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయము, శ్రీనివాసమంగాపురం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, కాణిపాకం గోవిందరాజ స్వామి ఆలయము, తిరుపత పద్మావతి అమ్మవారి...
Read moreWords are not enough to describe the aura and Vibes of the place, just feel the energy...
Read moreGovinda Govinda...our favourite no words to describe...
Read more